ఆధార్ కార్డు ఉన్నవారు వెంటనే ఈ పని చేయండి! జూన్ 14 వరకు మాత్రమే ఛాన్స్!
Mon Jun 02, 2025 14:10 Others.202506026148.jpg)
ఆధార్ కార్డులో ఏవైనా వివరాలు మార్చుకోవాలి అని అనుకుంటున్నా వాళ్ళకి కేవలం ఇంకా కొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. ఒకవేళ మీరు మీ ఆధార్ కార్డు తీసుకుని 10 ఏళ్లు అవుతున్నా కూడా మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి. మీరు ప్రస్తుతం ఒక రూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా మీ ఆధార్ కార్డులో వివరాలను మార్చుకోవచ్చు. దీనికోసం మీకు జూన్ 14, 2025 వరకు మాత్రమే గడువు ఉంది. ఆ తర్వాత మీరు మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడానికి రుసుమ చెల్లించాల్సి ఉంటుంది. ఒక రూపాయి కూడా చెల్లించకుండా మీరు ఆన్లైన్ లో ఉచితంగా మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీకు జూన్ 14, 2025 వరకు గడువున పొడిగించారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ గడువును చాలా సార్లు పొడిగించడం జరిగింది. ఈ క్రమంలో మరోసారి ఈ గడువును పొడిగించకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి ఇది అడుగు తేదీలోపు మీరు మీ ఇంటి నుంచే ఆన్లైన్లో మీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి 50 రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆధార్ ఎన్రోల్మెంట్ మరియు అప్డేట్ రెగ్యులేషన్స్ 2026 ప్రకారం ఆధార్ కార్డు ఉన్నవారు కచ్చితంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి గుర్తింపు వివరాలతో పాటు అడ్రస్ వివరాలను కూడా అప్డేట్ చేసుకోవాలి.
ఇది కూడా చదవండి: తల్లికి వందనంపై బిగ్ అప్డేట్ .. ఈ 2 పనులు చేశారా..! 5 రోజులే ఉందంట!
తరచుగా ఆధార్ కార్డులో ఉన్న వివరాలను అప్డేట్ చేసుకోవడం ద్వారా మీ ఆధార్ కార్డులో ఉన్న పూర్తి సమాచారం సరైనదిగా అలాగే ఇతర డాక్యుమెంట్లలో ఉన్నట్లుగా ఉంటుంది. తరచుగా మీ ఆధార్ కార్డును అప్డేట్ చేయకపోతే మీరు ప్రభుత్వ సబ్సిడీలు పొందడంలో అలాగే బ్యాంకు ఖాతా తెరవడంలో, కేవైసీ అప్డేట్ చేసే విషయంలో కూడా అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎప్పటికప్పుడు మీ ఆధార్ కార్డులో ఉన్న వివరాలను అప్డేట్ చేయడం ద్వారా మీ ఆధార్ కార్డును ఇతరులు ఉపయోగించకుండా అలాగే ఎటువంటి స్కాములు కూడా జరగకుండా నివారించేందుకు ప్రభుత్వ అధికారులకు ఉపయోగపడుతుంది.
ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...
రేషన్ కార్డుదారులకు శుభవార్త..! మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన!
నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య ..! మృతదేహాన్ని ముక్కలు చేసి బోరు బావిలో వేసి!
ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!
హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...
అమెరికాపై టెర్రర్ అటాక్! షాపింగ్ మాల్ లో..ఫైర్ బాంబులతో దాడి, పలువురికి గాయాలు!
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జూన్ 9 వరకు ఛాన్స్! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!
తల్లికి వందనంపై బిగ్ అప్డేట్ .. ఈ 2 పనులు చేశారా..! 5 రోజులే ఉందంట!
రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AadhaarCard #UIDAI #AadhaarEnrolment #UpdateAadhaar #Aadhaar2025 #June14Deadline #LastChanceToUpdate #ActNow
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.